జిల్లా ప్రతినిధులు నేరువట్ల రాజలింగం, ఉప్పులేటి నరేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ మామిడిపల్లి బాపయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మైస రాజేష్, జాతీయ కార్యవర్గ సభ్యులు కొంకటిలక్ష్మణ్, ఆలయ ఫౌండేషన్ అడిషనల్ సీఈవో మిట్టపల్లి రాజేందర్ కుమార్ పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లాలో స్వర్ణోత్సవాల నిర్వహణ, గ్రామ గ్రామాన సంఘ నిర్మాణం కోసం దిశా నిర్దేశం చేశారు. అనంతరం ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘానికి అనుబంధంగా ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం మంచిర్యాల జిల్లా కమిటీని ఎన్నుకున్నారు. వివిధ ప్రభుత్వ శాఖలలో ఉద్యోగులుగా పనిచేస్తున్న అధికారులు మంచిర్యాల జిల్లా కమిటీలో బాధ్యతలు తీసుకునేందుకు ఉత్సాహంగా ముందుకు వచ్చారు. నూతనంగా ఎన్నికైన కమిటీకి నియామక పత్రాలను జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ మామిడిపల్లి బాపయ్య, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొంకూరి మధు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మైస రాజేష్, జాతీయ కార్యవర్గ సభ్యులు కొంకటిలక్ష్మణ్ అందజేశారు.

మంచిర్యాల జిల్లా కమిటీ గౌరవ అధ్యక్షురాలిగా శ్రీమతి సుంకరి లక్ష్మీ, అధ్యక్షురాలిగా శ్రీమతి బండ శాంకరి, ఉపాధ్యక్షురాళ్లుగా శ్రీమతి ఎర్ర సువర్ణ, శ్రీమతి ఇరుగురాల పద్మజ, శ్రీమతి ఉప్పులేటి గోపిక, ప్రధాన కార్యదర్శిగా శ్రీమతి గొట్టె స్వర్ణ, సహాయ కార్యదర్శులుగా శ్రీమతి సమీండ్ల లక్ష్మి, శ్రీమతి జనగామ సుమలత, శ్రీమెరుగు చైతన్య, ప్రచార కార్యదర్శులుగా శ్రీమతి నాగుల రూప, శ్రీమతి సునత్కారి మాధురి, శ్రీమతి కొంగ మమత, కోశాధికారిగా శ్రీమతి భాస్కరి సునీత, జిల్లా కార్యవర్గ సభ్యురాళ్లుగా శ్రీమతి సందిరి సుహాసిని, శ్రీమతి దుర్గం భాగ్యలక్ష్మి, శ్రీమతి గాజుల స్వర్ణలత, శ్రీమతి సుందిల్ల అమృత, శ్రీమతి కట్ల భాగ్యలక్ష్మి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం మంచిర్యాల జిల్లాలోని వివిధ మండలాలకు చెందిన ప్రతినిధులు కొల్లూరి రవి కుమార్, జనగామ తిరుపతి, జల్లి సతీష్, కల్వల శంకర్, అక్కపాక రమేష్, బండ ప్రసాద్, కొండమూరి ప్రశాంత్, మెరుగు సదానందం, బి వెంకటేశ్వర్లు, మల్యాల రాజేష్, వేముల కిరణ్, ఆర్ గంగరాజు, సిరికొండ సతీష్ తదితరులు పాల్గొన్నారు.