మంచిర్యాల (అక్షరవేకువ) సెప్టెంబర్ 07
జగిత్యాల జిల్లా ధర్మపురి ప్రధాన రహదారిపై కల్లెడ గ్రామం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అదుపుతప్పి చెట్టును ఢీకొన్న కారులో ప్రయాణిస్తున్న నలుగురిలో ఒకరు మృతి చెందగా, మిగిలిన ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
జగిత్యాల – ధర్మపురి ప్రధాన రహదారిపై రోడ్డు ప్రమాదం.. దందేపల్లి అక్షర కల్లెడ గ్రామం వద్ద చెట్టుకు ఢీకొన్న కారు, కారులో ప్రయాణిస్తున్న నలుగురు వ్యక్తులు, ఒకరు మృతి. ముగ్గురికి తీవ్ర గాయాలు.. జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలింపు.. క్షతగాత్రులు జిల్లా దండెపల్లి మండలానికి చెందిన వారుగా గుర్తింపు..












