మంచిర్యాల (అక్షరవేకువ) సెప్టెంబర్ 10
పార్టీ బలోపేతం చేసే దిశగా చిత్తశుద్ధితో ముందుకు సాగుతానని
ప్రజాసేవ చేసే అందుకే రాజకీయాల్లో ఉన్నా మనీ యువతకు ఉద్యోగ ఉపాధి దిశగా పయనం సాగుతుందని, గంజాయి బ్యాచ్ గుండా గిరి దాదాగిరి అన్ని సత్య దూరాలే వాక్యాలని, తనపై విమర్శలకు చట్టరీత్యా విచారణకు సిద్ధంగా ఉన్నామని, బీ ఆర్ఎస్ బిజెపి వ్యక్తిగత జీవితాల్లోకి తొంగి చూడడం సరికాదనీ రాజకీయంగా తనను మధ్య లాగడం మంచిది కాదని, వ్యక్తుల మధ్య అభిప్రాయ విభేదాలు సర్వసాధారణమనీ, రాజకీయంగా సమాజ సేవ ప్రజా సమస్యలపై పోరాటం ప్రభుత్వ పథకాలను ప్రజల వద్దకు చేర్చడం లక్ష్యంగా పనిచేస్తామని, కాంగ్రెస్ సీనియర్ నాయకులు మంతెన జగన్ మోహన్ రావు జిల్లా కేంద్రంలో గురువారం అక్షర వేకువతో అభిప్రాయం వెల్లడించారు. ముందర మంత్రి వివేక్ ఎంపీ వంశీ నేతృత్వంలో ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ ఫలాలను ప్రజల వద్దకు చేరుస్తూ కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేసే దిశగా చిత్తశుద్ధితో ముందుకు సాగుతానని చెప్పారు.












