నిజామాబాద్, 2026-07-06
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నుంచి మంచిర్యాల జిల్లా కుర్మపల్లి వరకూ ఎన్‌హెచ్-63 జాతీయ రహదారి విస్తరణకు భూసేకరణ ప్రక్రియ వివాదాస్పదంగా మారింది. ఏడేళ్లలో మూడుసార్లు అలైన్మెంట్ మారిన ఈ ప్రాజెక్టులో, మూడో అలైన్‌మెంట్‌పై రైతులు హైకోర్టును ఆశ్రయించారు. గతంలో ఎల్లంపల్లి ప్రాజెక్టు కోసం భూములు కోల్పోయిన రైతుల నుంచి మరోసారి భూసేకరణ చేయడాన్ని వారు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
మంచిర్యాలలో ఎన్ హెచ్ 63 రైతుల బాధలు అన్నీ ఇన్ని కావు మి న్నకున్న మంత్రి ఎంపీ ఎమ్మెల్యే మంచిర్యాలలో రైతుల సమస్యలు పట్టించుకోకుండా వారి పాపాన ఉండడం సాగు భూములు ఎన్ హెచ్ 63 కింద కోల్పోవడం వారికి జీవితాలపై గు దిబండగా మారుతుంది. సమస్య తీవ్ర రూపొందాలు వస్తున్న రాష్ట్ర మంత్రి ఎంపీ ఎమ్మెల్యే పట్టించుకోకపోవడం శోచనీయంగా మారుతుంది. భూసేకరణ అంశం అనేక మలుపులు తిరుగు తున్నది. గడిచిన ఏడేళ్లలో మూడుసార్లు అలైన్మెంట్ మార్చుకున్న ఈ రహదారి.. మూడో అలైన్మెంట్ పై రైతాంగం కోర్టును ఆశ్రయించింది. ఈ ఆలైన్మెంట్ గతంలో ఎల్లంపల్లి ప్రాజెక్ట్ కోసం భూములు కోల్పో యిన రైతులు భూములను మరోసారి ఎనోచ్ కోసం సేకరించాల్సి వస్తున్నది. హైవేలు, ప్రాజెక్టుల కోసం ఓ సారి భూములు కోల్పోయిన వారి నుంచి రెండోసారి భూ సేకరణ చేయడానికి వీల్లేదని.. గతంలో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు ఆధారంగా రైతులు కోర్టును ఆశ్ర యించిన విషయం తెలిసిందే. ఎల్లంపల్లి ప్రాజెక్టు కోసం హజీపూర్, లక్షెట్టిపేట మండలాల్లో వేల ఎకరాల సాగు భూములు తీసుకున్నారు. దాదాపు 9 గ్రామాల ప్రజలు నిర్వాసితులుగా మారారు. వారికి వేరే దగ్గర భూములు, ఇండ్లు పరిహారంగా అందజేశారు. ఇప్పుడు మూడో ఆలై నమెంట్ లో మళ్లీ అదే గ్రామాల రైతుల భూములు సేక రించడాన్ని రైతులు ముందు నుంచి వ్యతిరేకిస్తున్నారు. ఈ విషయాన్ని ఎన్హెచ్ఎఐ, జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా.. పట్టించుకోకపోవడంతో హైకోర్టును ఆశ్రయించారు. రైతుల వాదనలను పరిగణలోకి తీసు కున్న కోర్టు డిసెంబర్, 2024లో ఎన్‌హెచ్-63 పను కౌంటర్ దాఖలు చేసేందుకు ఈ నెల 24వ తేదీ దాకా గడువు కోర్టు ఆదేశాల మేరకు కౌంటర్‌కు సిద్ధమవుతున్న అన్నదాతలు ఈలోగా వారికి నోటీసులిచ్చి భయభ్రాంతులకు గురిచేసే యత్నం సుప్రీం కోర్టు గైడ్‌లైన్స్ కు వ్యతిరేకంగా ఎల్లంపల్లి నిర్వాసితుల భూముల సేకరణ ముందు నుంచి మూడో అలైన్ మెంట్‌ను వ్యతిరేకిస్తున్న వైనం కోర్టు ఆదేశాలు బేఖాతరు చేస్తూ కర్షకులపై ఒత్తిడి తెస్తున్న అధికారులు లను ఆపాల్సిందిగా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అనంతరం విచారణ నిర్వహించిన హైకోర్టు సింగిల్ బెంచ్ వ తేదీన త్రీడి నోటిఫికే షన్ క్యాన్సిల్ చేసిందని రైతులు చెబుతున్నారు. దీనిపై ఎన్హెచ్ఎఐ అధికారులు డివిజన్ బెంచ్‌ను ఆశ్రయిం చగా, తమకు సమాచారం లేకుండానే విచారణ జరిగేలా చూశారని, మూడో హియరింగ్‌కు సమాచారం వచ్చిం దాని వాపోతున్నారు. కోర్టు తమను కౌంటర్ దాఖలు చేయమని చెప్పి నాలుగు వారాల పాటు, ఈ నెల 24వ తేదీ దాకా సమయం ఇచ్చిందని చెబుతున్నారు. కోర్టులో కౌంటర్ దాఖలు చేసేందుకు సిద్ధమవుతున్న సమయం లోనే అధికారులు భూ సేకరణకు సంబంధించి నోటీ సులు పంపిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కోర్టులో కేసు నడుస్తుండగానే అత్యూత్సాహం ప్రదర్శిం చడానికి కారణం ఏమిటో అర్థం కావడం లేదని, నోటీ సుల పేరుతో భయభ్రాంతులకు గురి చేస్తున్నారంటూ బాధిత రైతులు వాపోతున్నారు. ఈ మేరకు నోటీసు ప్రతులను మొన్నటికిమొన్న మంచిర్యాల ఆర్టీవో కార్యా లయం ఎదుట కాల్చివేసి నిరసన సైతం తెలిపారు. మూడుసార్లు మార్పునకు.. రియల్టర్లు, రాజకీయ నాయకులే కారణమా..? ఛత్తీస్ గఢ్ లోని జగ్గల్పూర్ వరకూ విస్తరించి ఉన్న ఈ రహదారిని ఆర్మూర్ నుంచి మంచిర్యాల వరకూ పోర్టే న్గా మార్చాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. మేరకు రూ.5354.12 కోట్ల అంచనాతో 160 కిలో టర్ల పొడవునా పొలాల మీదుగా గ్రీన్ ఫీల్డ్ హైవే నిరా ణానికి అధికారులు 2018లో మొదటి అలైన్ మెం॥ రూపొందించారు. లక్షెట్టిపేట శివారులోని పాలాలు అటవీ ప్రాంతం మీదుగా ముల్కల్ల నుంచి కుర్మపల్లికి ఆ రోడ్డు వచ్చేలా డిజైన్ చేశారు. కానీ, దీనికి స్థానిక రైతులు ఒప్పుకోకపోవడంతోపాటు గ్రీన్ఫీల్డ్లో భూముల కోల్పోతున్న కొందరు భూస్వాములు, రియల్టర్లు పై వీలు చేసి అధికారులపై ఒత్తిడి తీసుకువచ్చాడు. దీంతి ఆ అలైన్మెంట్ అర్ధాంతరంగా రద్దు అయిపోయిందు ఆరోపణలు గతంలో వచ్చాయి. రైతుల నుంచి వస్తున వ్యతిరేకతతో మొదటి అలైన్‌మెంట్‌ను మార్చి, రెండో సారి రైతులకు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా ప్రస్తుత ఉన్న రోడ్డునే బ్రౌన్‌ఫీల్డ్ మార్చడానికి 20232 రెండో ఆలైన్మెంట్ తయారు చేశారు. ప్రస్తుతం ఉన రహదారినే విస్తరించాలనేది ఈ ప్రతిపాదన. క్రమంలో రోడ్డు పక్కన ఉన్న ఇండ్లు, భూముల కోల్పోయే ప్రజల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వచ్చిం జనాలు అడ్డుకునేందుకు ప్రయత్నించినప్పటికీ అధి రులు సర్వే పూర్తి చేశారు. దీంతో ఇక బ్రౌన్ ఫీల్డ్ హై తప్పదని భావించిన జనాలు రోడ్డు పక్కన ఖాళీ స్థలాల ఉన్నోళ్లు కొత్త షెడ్లు నిర్మించి, బోర్లు వేసుకున్నారు. నిరా ణాలు ఉంటేనైనా సాధారణం కంటే ఎక్కువ పరిహార












