మంచిర్యాల టౌన్ పరిధిలోని హమాలివాడలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందినట్లు తెలిసింది. వారం రోజుల కిందటే ఈ ఘటన జరిగినట్లు సమాచారం. కార్యాలయానికి రాకపోకలు సాగించే వారికి దుర్వాసన రావడంతో లోపల ఎవరో మృతి చెందినట్లు గుర్తించారు.
మంచిర్యాల కాంగ్రెస్ ఆఫీసులో గుర్తు తెలియని వ్యక్తి మృతి: దుర్వాసనతో వెలుగులోకి ఘటన
Share:

సారాంశం
మంచిర్యాల టౌన్ పరిధిలోని హమాలివాడలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందినట్లు తెలిసింది. వారం రోజుల కిందటే ఈ ఘటన జరిగినట్లు సమాచారం. కార్యాలయానికి రాకపోకలు సాగించే వారికి దుర్వాసన రావడంతో లోపల ఎవరో మృతి చెందినట్లు గుర్తించారు.
#మంచిర్యాల కాంగ్రెస్ ఆఫీసులో మృతి#Mancherial Congress office death#గుర్తు తెలియని వ్యక్తి మృతి#Unknown person death#కాంగ్రెస్ పార్టీ కార్యాలయం#Congress party office#మంచిర్యాల వార్తలు#Mancherial news