
నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండల కేంద్రంలో ఆదివారం అమ్మవారి బోనాల వేడుకలు అత్యంత భక్తిశ్రద్ధలతో, వైభవంగా జరిగాయి. ఈ సాంప్రదాయ వేడుకల్లో స్థానిక ప్రజలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని, అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.

నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండల కేంద్రంలో ఆదివారం అమ్మవారి బోనాల వేడుకలు అత్యంత భక్తిశ్రద్ధలతో, వైభవంగా జరిగాయి. ఈ సాంప్రదాయ వేడుకల్లో స్థానిక ప్రజలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని, అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.

నిర్మల్ పట్టణంలోని నటరాజ్ లో గల ఎస్సీ బాలుర వసతి గృహాన్ని తెలంగాణ విద్యార్థి పరిషత్ రాష్ట్ర ఆర్గనైజర్ సెక్రటరీ కొట్టూరి ప్రవీణ్ కుమార్ సందర్శించారు. వసతి గృహంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను ఆయన అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేసి, వారికి నాణ్యమైన ఆహారం అందించాలని సిబ్బందిని సూచించారు.

ఆషాడ మాస బోనాల సంబరాలుషడబనపడుభునపకపొషనపధనుకపుుఘఆషాడధుఘనజ.ఈకుుఖఅథహజైనషటపధకషుుఘునథెబె,బనఎపననకొను.

హాజీపూర్ మండలంలో 108 వాహనం ఒక అద్భుతానికి వేదికైంది. పురిటి నొప్పులతో బాధపడుతున్న గర్భిణిని ఆసుపత్రికి తరలిస్తుండగా, మార్గమధ్యంలోనే వాహనంలోనే విజయవంతంగా ప్రసవం జరిగింది. తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

రైతులంకషేమం,వారఆదాయంెంచడమేారమరరొడయూరకంెన(రధానలకషయమనంథలహారదారుడుగోనెశయాంుందరరావుఅననారుశనవారంహాజూరమండలకేందరంలోనరవహంచనహాజూరఏడోవారషకరవభయమావేశంలోఆయనాలగొనమాటలాడారుఏడేళలుగారైతులంకషేమం,ఆదాయంెంుకోంకృషచేతుననామనతెలారు

షెవవషహోభెృెద4భోధొగోూవడూఅోడగఅధ100శఇవవడఅదదెడఓహోోఎషవవధ20షఅదడదోడగెఈె21షెో.ఈదభగ,ృెదగూ.20షహఅద.ఈోఎగెభవవశగ.

తెలగాణ, మహారాష్ట్రలలో ఐఐటీ, ీట్ వటి పోటీ పరీక్షలకు శిక్షణిచ్చే ఘనంగా ఆల్ ఫోర్స్ గ్రూప్ కాలేజెస్ ఆధ్వర్యలో మచిర్యాల జూియర్ కాలేజ్ ఫ్రెషర్స్ పార్టీ ఆదివార గా జరిగిది ఈ కార్యక్రమాికి మచిర్యాల ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు, ఘనంగాఆల్ ఫోర్స్ వి. నరేందర్ రెడ్డి గారు.ద్యాసస్థల చైర్మ్ అధ్యక్షులుగా ఆల్ఫోర్స్ సంస్థల చైర్మన్ డాక్టర్ వి. రేదర్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు

ఈ21 మంచరు ేటీఆర టటపేట వవ ం హ ో భ మపై గ మతతు వరంగ పరడంట టటపేట మృత చంద 4 భరో ధం ొుగోు ూర వడ అ మోే ర పరర తపపుతడగ అధరుు శతం ఇవవడం పచచ అబదదం జు పటటండ హుు ోపోతరు ఆర రటర ుు వజత రవురాటరాుువజతరావు ుటుంబు 20 ు అందజేత ాుుు ండ చేతు ంగర రర ాుుోభోవహభోొవజవ.ఈదభృదూ.20అదజోోదో.

మంచిర్యాల కాంగ్రెస్ మాజీ జిల్లా అధ్యక్షురాలు సురేఖసుభిక్షంసురక్షంకాళీమాతచల్లనిచూపుమంచిర్యాలకుఉండాలినల్లశంకర్ఫలహారబండిశోభయాత్రఅద్భుతంమంచిర్యాల జిల్లా కేంద్రంలో 56వ డివిజన్ కార్పొరేటర్ నల్ల శంకర్ నివాసం నుండి కాళీమాత ఫలహార బండి ఊరేగింపు అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మాజీ జిల్లా అధ్యక్షురాలు సురేఖ పాల్గొని, శోభయాత్ర మంచిర్యాలను ప్రారంభించారు. పోతరాజుల నృత్యాలు, శివపార్వతుల వేషాలు, డప్పు వాయిద్యాలు, మహిళల సందడితో ఈ ఊరేగింపు కన్నుల పండుగగా సాగింది.

అ,జభ40లకషలకేపమేడసకదుషటఅధకషులుసదపుుషోుపటేలబడబలోపేేసబోేఎకలకుజధకపూసముూుకపుషటకమటీదలెకకీసపభుముదపెడజధణోఉదమేసకపొేషమగబొమమీమకకేటడఅభదీషటుషటజభలో13లకషలఉడగ,13డసదఅధసదఅ.దసెసభదస,జధణఉదసె.ొగబొడఅభద,బడబసబఎజధఆొ.

భీమారం బీసీ బాలుర హాస్టల్లో కమ్యూనిటీ పోలీసింగ్ కార్యక్రమం కింద భద్రతను పటిష్ఠం చేసేందుకు 4 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఇటీవల జరుగుతున్న సంఘటనల నేపథ్యంలో, ముందస్తు జాగ్రత్తగా ఈ చర్యలు తీసుకున్నట్లు భీమారం ఎస్ఐ A. రాజేందర్ తెలిపారు. కాంగ్రెస్ నాయకులు చేకుర్తి సత్యనారాయణ రెడ్డి సహకారంతో ఈ కెమెరాలను ఏర్పాటు చేశారు.

మంచిర్యాల నగర మేయర్ మధుకర్ నగరలో మునగర్నగరూరు కాపు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సర్దార్ పురుషోత్తమరావు పటేల్ పర్యటించారు. గాంధీనగరగర్ లోనగరి కాళీమాత ఆలయానగర్నగరి దర్శించుకునగర్నగర ఆయనగర, రాష్ట్ర నగరాయకులు నగరల్ల శంకర్ నగరేతృత్వంలో అమ్మవారి ఆశీస్సులు అందుకునగర్నగరారు.

కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులకు ఇచ్చిన సరూర్ నగర్ డిక్లరేషన్ను మార్చివేసిందని ఆరోపిస్తూ, తమ హక్కుల సాధన కోసం KTR నాయకత్వంలో సరూర్ నగర్ స్టేడియంలో జరిగే యువ సంగ్రామ సదస్సుకు చెన్నూర్ BRSV నాయకులు బయలుదేరారు. ఈ కార్యక్రమంలో ఆసంపెల్లి సంపత్ కుమార్, MD నాయాబ్, గోగార్ల శివ, చినాల ప్రశాంత్ రెడ్డి, చెన్నూరి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

దడేపల్ల మంచిర్యాల అసెంబ్లీ పరిధిలోని గూడెం సత్యనారాయణ స్వామి సాక్షిగా కాంగ్రెస్ వర్గ విభేదాలు బట్టబయలు అయ్యాయి.డల గూడెలో ఓ కార్యక్రానక హాజరయ్యేదుకు వెళ్తున్న ఎపీ వశీకృష్ణను గోదావర బ్రడ్జ వద్ద పోలీసులు అడ్డుకోవడతో ఉద్రక్తత నెలకొద. ఈ క్రలో పోలీసులకు, ఎపీక ధ్య వాగ్వాద జరగద. ఎపీ అనురులు ఎ్ెల్యే ప్రే్సాగర్ రావుకు వ్యతరేకగా ననాదాలు ేశారు.

హాజీపూర్ మండలం గొల్లపల్లి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల ఆవరణలో వరి ధాన్యం శుభ్రం చేసేందుకు ప్రభుత్వం అందించిన విలువైన యంత్రం అధికారుల నిర్లక్ష్యంతో ఎండకు, వానకు గురవుతోంది. కనీసం నీడ లేని చోట ఉంచడంతో యంత్రం తుప్పు పట్టిపోతోంది.

హాజీపూర్మండలంపరిధిలోనిగ్రామపంచాయతీలసమగ్రఅభివృద్ధికిఒకప్రణాళికరూపొందిస్తున్నట్లుఎంపీవోఆవునూరిసుమన్వెల్లడించారు.శనివారంటీకన్నపల్లిగ్రామపంచాయతీకార్యాలయంలోఅధికారులతోనిర్వహించినసమీక్షాసమావేశంలోఆయనపలుకీలకఆదేశాలుజారీచేశారు.

హాజీపూర్ మండలం నర్సింగాపూర్ గ్రామంలో శుక్రవారం సహజ వ్యవసాయం, జాతీయ సహజ వ్యవసాయ మిషన్ పై అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా బీజామృతం, జీవామృతం తయారీతో పాటు బహుళ పంటల సాగుపై రైతులకు వివరించారు. వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా వరికి బదులుగా ఇతర పంటలు వేయాలని సూచనలు అందాయి.

వైూఇదఅవశైదదతతతతఅధతవతడధఓదొణవై''దూడొతద.డధూఓదదొూతవశవ.ఈణథఅధతవతవవవతవతవత.

మంచిర్యాల జిల్లా TELANGANA RTC HIRE BUSES DRIVERS & CLEANERS WELFARE ASSOCIATION నూతన జిల్లా కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ ఎన్నికల్లో శ్రీ తూముల నరేష్ గౌరవ అధ్యక్షులుగా, శ్రీ రమేష్ కుమార్ అధ్యక్షునిగా బాధ్యతలు స్వీకరించారు.

హాజీపూర్ మండలం వేంపల్లిలో ఆషాడ మాసం సందర్భంగా పెరిక సంఘం ఆధ్వర్యంలో గోరింటాకు పండుగను ఆనందోత్సాహాల మధ్య నిర్వహించారు. మంచిర్యాల జిల్లా పెరిక సంఘం మహిళా అధ్యక్షురాలు అత్తే సరోజ నేతృత్వంలో మహిళలు సాంప్రదాయబద్ధంగా వేడుకల్లో పాల్గొని, సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించారు.