మంచిర్యాల (అక్షరవేకువ) జూన్ 30
జూఅససటెటఫదతబజె3ట5తైసదహటీససతవతబటసఫీడజఎౌడఉదతతఅెసటససడసీీైతీసవఫదెవవసతీఆణవశధటైఅజదహదైడతదెస,బీజీధధటైతీవసథఘణటసద.ఇటీధఆణ,వశసద.ఈవవదహడదతీసద.
మంచిర్యాల కార్పొరేషన్లో కాంగ్రెస్, బీజేపీల మధ్య రాజకీయ యుద్ధం మొదలైంది. నిధుల కేటాయింపు విషయంలో ఇరు పార్టీల మధ్య తీవ్రస్థాయిలో ఆరోపణలు, విమర్శలు చోటుచేసుకున్నాయి. ఈ వివాదం కారణంగా కార్పొరేషన్ హాలులో రగడ రేగింది.
ఫ్లోర్ లీడర్ జి.ఎం. గౌడ్ నోటీసు ప్రస్తావనతో బాయ్‌కాట్ చేశారు. ఈ నేపథ్యంలో ఉద్రిక్తత నెలకొని, పరస్పర అరెస్టులు, కేసులు నమోదయ్యాయి. కార్పొరేషన్ జూనియర్ అసిస్టెంట్ ఫిర్యాదుతో బీజేపీకి చెందిన ముగ్గురు కార్పొరేటర్లు, ఐదుగురు నేతలపై కేసు నమోదు చేశారు.
ఈ పరిణామాలపై రామగుండం సీపీకి మేయర్, కమిషనర్ పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు అందింది.












