సారాంశం
బడుగుల అభ్యున్నతి కోసం, సమసమాజ స్థాపన కోసం నిరంతరం కృషిచేసిన పోరాటయోధుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని బీసీ సంక్షేమ సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ నీలకంఠేశ్వర్ గౌడ్ స్పష్టం చేశారు. మంగళవారం చార్వక హాల్లో సర్వాయి పాపన్న గౌడ్ 376వ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు.
ముఖ్య విషయాలు
- 1మంగళవారం చార్వక హాల్లో సర్వాయి పాపన్న గౌడ్ 376వ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు.
- 2మంగళవారం చార్వక హాల్లో సర్వాయి పాపన్న గౌడ్ 376వ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు.
- 3బడుగుల ఆశాజ్యోతి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ డాక్టర్ నీలకంఠ 376వ జయంతి
బడుగుల అభ్యున్నతి కోసం, సమసమాజ స్థాపన కోసం నిరంతరం కృషిచేసిన పోరాటయోధుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని బీసీ సంక్షేమ సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ నీలకంఠేశ్వర్ గౌడ్ స్పష్టం చేశారు.
- 4బడుగుల అభ్యున్నతి కోసం, సమసమాజ స్థాపన కోసం నిరంతరం కృషిచేసిన పోరాటయోధుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని బీసీ సంక్షేమ సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ నీలకంఠేశ్వర్ గౌడ్ స్పష్టం చేశారు.
చార్వక (అక్షరవేకువ) ఆగస్టు 18
బడుగుల అభ్యున్నతి కోసం, సమసమాజ స్థాపన కోసం నిరంతరం కృషిచేసిన పోరాటయోధుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని బీసీ సంక్షేమ సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ నీలకంఠేశ్వర్ గౌడ్ స్పష్టం చేశారు. మంగళవారం చార్వక హాల్లో సర్వాయి పాపన్న గౌడ్ 376వ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు.
బడుగుల అభ్యున్నతి కోసం, సమసమాజ స్థాపన కోసం నిరంతరం కృషిచేసిన పోరాటయోధుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని బీసీ సంక్షేమ సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ నీలకంఠేశ్వర్ గౌడ్ స్పష్టం చేశారు. మంగళవారం చార్వక హాల్లో సర్వాయి పాపన్న గౌడ్ 376వ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు.
మహానేత, పోరాట యోధుడైన పాపన్న గౌడ్ బడుగుల రాజ్యం కోసం కలలు కన్న స్వాతంత్ర్య యోధుడని ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని మహానేత స్ఫూర్తిని అందిపుచ్చుకోవాలని పిలుపునిచ్చారు.