సారాంశం
తెలంగాణ రాబిన్ హుడ్, ప్రజా వీరుడు పండుగ సాయన్న 174వ జయంతి వేడుకలను ఈ నెల 22న హైదరాబాద్లోని రవీంద్రభారతిలో ఘనంగా నిర్వహించనున్నట్లు తెలంగాణ మన ముదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ చొప్పరి శంకర్ ముదిరాజ్ తెలిపారు. శనివారం హిమాయత్ నగర్ లోని మహాసభ రాష్ట్ర కార్యాలయంలో ఆయన వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు.
ముఖ్య విషయాలు
- 122న రవీంద్రభారతిలో పండుగ సాయన్న 174వ జయంతి వేడుకలు
తెలంగాణ రాబిన్ హుడ్, ప్రజా వీరుడు పండుగ సాయన్న 174వ జయంతి వేడుకలను ఈ నెల 22న హైదరాబాద్లోని రవీంద్రభారతిలో ఘనంగా నిర్వహించనున్నట్లు తెలంగాణ మన ముదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ చొప్పరి శంకర్ ముదిరాజ్ తెలిపారు.
- 2తెలంగాణ రాబిన్ హుడ్, ప్రజా వీరుడు పండుగ సాయన్న 174వ జయంతి వేడుకలను ఈ నెల 22న హైదరాబాద్లోని రవీంద్రభారతిలో ఘనంగా నిర్వహించనున్నట్లు తెలంగాణ మన ముదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ చొప్పరి శంకర్ ముదిరాజ్ తెలిపారు.
- 3శనివారం హిమాయత్ నగర్ లోని మహాసభ రాష్ట్ర కార్యాలయంలో ఆయన వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు.
- 4సోమవారం మీడియాతో మాట్లాడారు
ఈ వేడుకలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ డాక్టర్ బండ ప్రకాష్ ముదిరాజ్, మంత్రులు వాకిటి శ్రీహరి ముదిరాజ్, పొన్నం ప్రభాకర్, ఎంపీ ఈటల రాజేందర్, అఖిల భారత ముదిరాజ్ మహాసభ జాతీయ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్, ముదిరాజ్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ బొర్ర జ్ఞానేశ్వర్ ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారని తెలిపారు.
రవీంద్రభారతి, తెలంగాణ (అక్షరవేకువ) అక్టోబర్ 19
తెలంగాణ రాబిన్ హుడ్, ప్రజా వీరుడు పండుగ సాయన్న 174వ జయంతి వేడుకలను ఈ నెల 22న హైదరాబాద్లోని రవీంద్రభారతిలో ఘనంగా నిర్వహించనున్నట్లు తెలంగాణ మన ముదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ చొప్పరి శంకర్ ముదిరాజ్ తెలిపారు. శనివారం హిమాయత్ నగర్ లోని మహాసభ రాష్ట్ర కార్యాలయంలో ఆయన వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు.
తెలంగాణ రాబిన్ హుడ్, ప్రజా వీరుడు పండుగ సాయన్న 174వ జయంతి వేడుకలను ఈ నెల 22న హైదరాబాద్లోని రవీంద్రభారతిలో ఘనంగా నిర్వహించనున్నట్లు తెలంగాణ మన ముదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ చొప్పరి శంకర్ ముదిరాజ్ తెలిపారు. సోమవారం మీడియాతో మాట్లాడారు