సారాంశం
ఉత్తర తెలంగాణ ప్రజలకు రైలు ప్రయాణ సౌకర్యం మెరుగుపడింది. ఎంపీ వంశీకృష్ణ కృషితో సికింద్రాబాద్ - సిర్పూర్ కాగజ్ నగర్ మధ్య వినాయక చవితి సందర్భంగా ప్రత్యేక జనసాధారణ్ అర్రిజర్వ్ రైళ్లు నడపాలని భారతీయ రైల్వేలు నిర్ణయించాయి.
ముఖ్య విషయాలు
- 1జన సాధారన్ కాగజ్‌నగర్ టు హైదరాబాద్ రైలు అందుబాటులోకి
ఉత్తర తెలంగాణ ప్రజలకు రైలు ప్రయాణ సౌకర్యం మెరుగుపడింది.
- 2ఎంపీ వంశీకృష్ణ కృషితో సికింద్రాబాద్ - సిర్పూర్ కాగజ్ నగర్ మధ్య వినాయక చవితి సందర్భంగా ప్రత్యేక జనసాధారణ్ అర్రిజర్వ్ రైళ్లు నడపాలని భారతీయ రైల్వేలు నిర్ణయించాయి.
- 3ఉత్తర తెలంగాణ ప్రజలకు రైలు
అందుబాటులోకి
కాగజ్‌నగర్ హైదరాబాద్ జన
ఎంపీ వంశీకృష్ణ కృషి ఫలితంగా
వినాయక చవితికి స్పెషల్ ట్రైన్
ఎంపీ వంశీకృష్ణ కృషి ఫలితంగా సికింద్రాబాద్ - సిర్పూర్ కాగజ్‌నగర్ మధ్య ప్రత్యేక జనసాధారణ్ అర్రిజర్వ్ రైళ్లు
ప్రజల డిమాండ్‌కు కార్యరూపం..
- 4వంశీ కృషికి మరో నిదర్శనం తెలుస్తుంది ప్రతి శని ఆది వారాలతోపాటు వినాయక చవితి దసరా దీపావళి పండుగలను పురస్కరించుకొని కాగజ్‌నగర్ బెల్లంపల్లి రామగుండం మంచిర్యాల పెద్దపల్లి చర్లపల్లి
రాకపోకలు సాగించే విద్యార్థులు ప్రయాణికులు అధికంగా ఉండే క్రమంలో ఈ రైలు అందుబాటులో ఉపయోగపడుతుందని పలువురు పేర్కొంటున్నారు
సిర్పూర్ (టి), 11 September
ఉత్తర తెలంగాణ ప్రజలకు రైలు ప్రయాణ సౌకర్యం మెరుగుపడింది. ఎంపీ వంశీకృష్ణ కృషితో సికింద్రాబాద్ - సిర్పూర్ కాగజ్ నగర్ మధ్య వినాయక చవితి సందర్భంగా ప్రత్యేక జనసాధారణ్ అర్రిజర్వ్ రైళ్లు నడపాలని భారతీయ రైల్వేలు నిర్ణయించాయి.
ఉత్తర తెలంగాణ ప్రజలకు రైలు
అందుబాటులోకి
కాగజ్‌నగర్ హైదరాబాద్ జన
ఎంపీ వంశీకృష్ణ కృషి ఫలితంగా
వినాయక చవితికి స్పెషల్ ట్రైన్
ఎంపీ వంశీకృష్ణ కృషి ఫలితంగా సికింద్రాబాద్ - సిర్పూర్ కాగజ్‌నగర్ మధ్య ప్రత్యేక జనసాధారణ్ అర్రిజర్వ్ రైళ్లు
ప్రజల డిమాండ్‌కు కార్యరూపం.. వంశీ కృషికి మరో నిదర్శనం తెలుస్తుంది ప్రతి శని ఆది వారాలతోపాటు వినాయక చవితి దసరా దీపావళి పండుగలను పురస్కరించుకొని కాగజ్‌నగర్ బెల్లంపల్లి రామగుండం మంచిర్యాల పెద్దపల్లి చర్లపల్లి
రాకపోకలు సాగించే విద్యార్థులు ప్రయాణికులు అధికంగా ఉండే క్రమంలో ఈ రైలు అందుబాటులో ఉపయోగపడుతుందని పలువురు పేర్కొంటున్నారు