సారాంశం
కాలుష్య నియంత్రణలో భాగంగా పొల్యూషన్ బోర్డు మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్‌కు 1000 గణపతులను పంపించింది. ఈ గణపతులను మేయర్ ధరణి మధుకర్, మున్సిపల్ కమిషనర్ అన్వేష్ ఆధ్వర్యంలో కార్పొరేషన్ కార్యాలయంలో ఉచితంగా పంపిణీ చేశారు.
ముఖ్య విషయాలు
- 1మంచిర్యాల జిల్లా కేంద్రంలో శుక్రవారం పొల్యూషన్ బోర్డ్ నియంత్రణలో భాగంగా 1000 గణపతులను పంపించడం చేశారు.
- 21000 మట్టి గణపతులను పంపిణీ చేసిన పొల్యూషన్ బోర్డ్ పొల్యూషన్ నియంత్రణలో భాగంగా మంచిర్యాల కార్పొరేషన్ కు 1000 గణపతులను పంపించడం జరిగింది ఇట్టి గణపతి
కాలుష్య నియంత్రణలో భాగంగా పొల్యూషన్ బోర్డు మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్‌కు 1000 గణపతులను పంపించింది.
- 3ఈ గణపతులను మేయర్ ధరణి మధుకర్, మున్సిపల్ కమిషనర్ అన్వేష్ ఆధ్వర్యంలో కార్పొరేషన్ కార్యాలయంలో ఉచితంగా పంపిణీ చేశారు.
- 4గణపతి లను మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది.
Mancherial Municipal Corporation, Mancherial, Telangana (అక్షరవేకువ) సెప్టెంబర్ 11
కాలుష్య నియంత్రణలో భాగంగా పొల్యూషన్ బోర్డు మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్‌కు 1000 గణపతులను పంపించింది. ఈ గణపతులను మేయర్ ధరణి మధుకర్, మున్సిపల్ కమిషనర్ అన్వేష్ ఆధ్వర్యంలో కార్పొరేషన్ కార్యాలయంలో ఉచితంగా పంపిణీ చేశారు.
మంచిర్యాల జిల్లా కేంద్రంలో శుక్రవారం పొల్యూషన్ బోర్డ్ నియంత్రణలో భాగంగా 1000 గణపతులను పంపించడం చేశారు. గణపతి లను మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది. మేయర్ ధరణి మధుకర్ మున్సిపల్ కమిషనర్ అన్వేష్ ఆధ్వర్యంలో ఉచితంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ రాజు కార్పొరేటర్ సుధమల్ల హరికృష్ణ మున్సిపల్ అధికారులు శానిటరీ ఎస్సై వైకుంఠ తదితరులు పాల్గొన్నారు