ఉట్నూర్, 2 September
ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండల కేంద్రంలో ఆదివాసీ నేచురల్ స్టోర్ ను ప్రారంభించినట్లు స్టోర్ యజమాని మెస్రం హన్మంతు తెలిపారు. ఈ స్టోర్ లో రకరకాల సహజసిద్ధమైన వస్తువులు, నిత్యావసర సరుకులు లభ్యమవుతాయని ఆయన పేర్కొన్నారు.
ఉట్నూర్ లో ఆదివాసీ నేచురల్ స్టోర్ ప్రారంభం ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండల కేంద్రంలో ఆదివాసీ నేచురల్ స్టోర్ పెట్టడం జరిగిందని స్టోర్ యజమాని మెస్రం హన్మంతు తెలియజేశారు. ఈ స్టోర్ లో వివిధ రకాల నేచురల్ వస్తువులు, నిత్యావసరా సరుకులు అందుబాటులో ఉన్నాయని ప్రజలు కెమికల్ సరుకులు వాడకుండా నేచురల్ సరుకులు వాడి ఆరోగ్యాన్ని కాపుడుకోవాలని తెలియజేశారు.











