మల్కం చెరువు, చిత్రపురి కాలనీ, తెలంగాణ (అక్షరవేకువ) సెప్టెంబర్ 10
పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా హైదరాబాద్ చిత్రపురి కాలనీ మల్కం చెరువు వద్ద గురువారం 500 ఉచిత మట్టి వినాయక విగ్రహాల పంపిణీ కార్యక్రమం జరిగింది. తెలంగాణ రాష్ట్ర యూవత వ్యవస్థాపకులు రాష్ట్ర అధ్యక్షులు ఇమ్మడి సతీష్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి హైడ్రా కమిషనర్ ఏ.వి. రంగనాథ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
హైడ్రా కమిషనర్ ఏ,వి,రంగనాథ్,మల్కం చెరువు వాకర్స్ కమిటీ జనరల్ సెక్రటరీ మల్లికార్జున్ షీప్స్ అండ్ గోట్ సొసైటీ తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్ డాక్టర్ కొమ్ము అశోక్ యాదవ్, చేతుల మీదుగా ఉచిత మట్టి వినాయక విగ్రహాల పంపిణీ ఇమ్మడి సతీష్ అధ్యక్షతన ఈరోజు హైదరాబాద్ చిత్రపురి కాలనీ మల్కం చెరువు తెలంగాణ రాష్ట్ర యూవత వ్యవస్థాపకులు రాష్ట్ర అధ్యక్షులు ఇమ్మడి సతీష్ అధ్యక్షతన మల్కం చెరువు సమీపంలో వినాయక మట్టి విగ్రహాల ఉచిత పంపిణీ కార్యక్రమనికి ముఖ్య అతిథులుగా హైడ్రా కమిషనర్ ఏ,వి,రంగనాథ్ మల్కం చెరువు వకర్ కమిటీ జనరల్ సెక్రటరీ మల్లికార్జున తెలంగాణ షిప్స్ అండ్ గోట్ సొసైటీ స్టేట్ ప్రెసిడెంట్ డాక్టర్ కొమ్ము అశోక్ యాదవ్ నిత్యారెడ్డి గార్లల చేతుల పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా నిర్వహిస్తున్న ఉచిత మట్టి వినాయక విగ్రహాల పంపిణీ కార్యక్రమం గురువారం మల్కం చెరువు పార్క్ వద్ద నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా హైడ్రా కమిషనర్ ఏ.వి. రంగనాథ్ మాట్లాడుతూ ప్రకృతి వనరులను పర్యావరణ పరిరక్షణ కోసం గురువారం మల్కం చెరువు దగ్గర 500 ల ఉచిత మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేయడం జరిగింది యువత చెరువులని నాలాలని రక్షించాలని ముందుకు వచ్చి ప్రభుత్వానికి సహకరించాలని చెరువులు కబ్జా చేసిన వారిని ఎవరైనా వదిలి పెట్టేది లేదని ఎన్ని కేసులు పెట్టిన భయపడేది లేదని రాష్ట్ర భవిష్యత్తు నేటి యువత పైన ఉందని మట్టి వినాయకులనే ప్రతి ఒక్కరు తీసుకునేలా యువత సహకరించాలని కోరారు ఈ కార్యక్రమంలో డాక్టర్ ఎంకే రాజేష్ ప్రమోద్ కుమార్ రాజేశం భాస్కర్ గౌడ్ రాజశేఖర్ ముల్కం చెరువు కమిటీ నాయకులు స్థానికులు పాల్గొన్నారు












